కేకేఆర్ నుంచి 5 ఆటగాళ్ళు ఔట్... వారిలో కోల్‌కతా మాజీ కెప్టెన్?

2021లో మెగా వేలం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని ప్రాంఛైజీలు జట్ల ప్రక్షాళనకు సిద్దమవుతున్నాయి. అలాగే షారూఖ్ ఖాన్ యాజమాన్యంలోని కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా మెగా వేలానికి సిద్దమవుతుంది.

  • |