ఈ వేలంలో సీఎస్కే తన సారథి ధోనీని వదులుకుంటే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు చోప్రా. ధోనీని విడిచిపెట్టి తర్వాత రైట్ టూ కార్డ్‌తో తిరిగి జట్టులోకి తీసుకోవాలన్నారు . అలా చేయకుండా రిటైన్డ్ ప్లేయర్‌గా జట్టుతో కొనసాగించడం వల్ల ఎక్కువ డబ్బును చెల్లించాల్సిన అవసరం ఉంటుదన్నారు.