IPL 2020: ఐపీఎల్ టాప్ చేజింగ్స్.. చూస్తే వావ్ అనాల్సిందే!

క్రికెట్‌లో చాలా సార్లు మెుదటి బ్యాటింగ్ చేసిన జట్లుకే విజయవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎంతటి బలమైన జట్లైనా ఛేధనలో తడబడడం సాధరణం.