హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఐపీఎల్ 2020 »

IPL 2020: ఐపీఎల్ లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ సాధించింది వీళ్లే..

IPL 2020: ఐపీఎల్ లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ సాధించింది వీళ్లే..

IPL 2020: ఐపీఎల్ 2020 సీజన్ లీగ్ దశ ముగింపునకు చేరుకున్నది. ప్లే ఆఫ్ వెళ్లే జట్లు కూడా దాదాపు ఖరారయ్యాయి. ఈ సీజన్ లో బ్యాటింగ్ లో కెఎల్ రాహుల్, శిఖర్ ధావన్, పడిక్కల్ వంటి వాళ్లు అదరగొడుతున్నారు. బౌలింగ్ లో బుమ్రా, రబడ లు అదరగొడుతున్నారు. మరి వీరిలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ ఎవరిని వరిస్తుందో..?

  • News18
  • |

Top Stories