Home » photogallery » ipl » IPL ORANGE CAP 2020 UPDATED KL RAHUL LEADS WITH A TOTAL OF 387 RUNS

IPL Orange Cap 2020 Updated | 387 పరుగులతో..అగ్రస్థానంలో కేఎల్ రాహుల్

IPL Orange Cap 2020: ఐపీఎల్ క్రీడా సంగ్రామం రసవత్తరంగా సాగుతోంది. ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లు క్రికెట్ అభిమానులకు మాంచి మజాను ఇస్తున్నాయి. అక్టోబర్ 10 వరకు ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక పరుగులు సాధించి కేఎల్ రాహుల్(387 పరుగులు) ఆరెంజ్ క్యాప్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలుస్తున్నాడు.