టాప్ ఆటగాళ్ళపై ఆర్సీబీ కన్ను.. వచ్చే ఐపీఎల్‌లో బెంగళూర్‌లోకి సన్‌రైజర్స్ కీలక ఆటగాడు?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 13 ఫైనల్ ముగిసిందో లేదో అప్పుడే ఐపిఎల్ 2021 సన్నాహాలు ప్రారంభమయ్యాయి. మార్చి-మే మధ్య ఐపీఎల్ 14 వ ఎడిషన్‌ను నిర్వహించనున్నట్లు బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది.