కష్ట సమయంలోనూ బోర్డుకు ఐపీఎల్ ద్వారా దండిగా ఆదాయం లభించింది. ఐపీఎల్-13వ సీజన్లో బీసీసీఐకి 4 వేల కోట్ల రూపాయాల ఆదాయం సమకూరింది.
2/ 8
ఈ ఐపీఎల్ ద్వారా బోర్డుకు భారీగానే ఆదాయం ఆర్జించింది. అలాగే అన్ని సీజన్‌లా కంటే ఈ సీజన్లోనే 25 శాతం మేర టీవీ వ్యూయర్షిప్ కూడా పెరిగిందని పేర్కొన్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితిలో యుఏఈ వేదికగా నిర్వహించిన ఐపీఎల్ సూపర్ సక్సస్ అయింది.
3/ 8
కోవిడ్ మహమ్మారి కారణంగా మార్చి 29న ప్రారంభకావాల్సిన ఐపీఎల్ సెప్టెంబరు 19న మెుదలై నవంబరు 10 వరకు కొనసాగిన టోర్నీని బీసీసీఐ విజయవంతంగా పూర్తి చేసింది.
4/ 8
కోవిడ్ మహమ్మారి కారణంగా మార్చి 29న ప్రారంభకావాల్సిన ఐపీఎల్ సెప్టెంబరు 19న మెుదలై నవంబరు 10 వరకు కొనసాగిన టోర్నీని బీసీసీఐ విజయవంతంగా పూర్తి చేసింది.
5/ 8
నవంబర్ 10 జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్.. ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి ఐదో సారి టైటిల్ గెలిచింది.
6/ 8
కరోనా దృష్ట్యా ఈ సారి యుఏఈ జరిగిన టోర్నీ విజయవతంగా ముగిసింది. ఎమ్రైట్స్ క్రికెట్ బోర్డు సహాకారంతో ఈవెంట్ నిర్వహించింది బీసీసీఐ. ప్రేక్షకులు లేకుండా ఖాళీ మైదానంలో టోర్నీ జరిగింది.
7/ 8
తాజా నివేదిక ప్రకారం, బిసిసిఐ.. ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుకు 14 మిలియన్లు (రూ .100 కోట్లు) చెల్లించనట్లు తెలుస్తోంది.
8/ 8
ప్రస్తుతం బిసీసీఐ ఐపిఎల్ 2021 నిర్వహణకు సన్నద్ధమయ్యే దశలో ఉంది. తదుపరి ఎడిషన్ భారతదేశంలో జరుగుతుందని బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇప్పటికే ప్రకటించారు.