IPL 2020: బాట్స్‌మెన్స్ సెంచరీలు చేసినా.. గెలవని జట్లు ఇవే!

ఎంఎస్ ధోనీ అత్యంత విజయవంతమైన సారథి.. అతని నాయకత్వం వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపీఎల్ 2020లో ఊహించని విధంగా విఫలమవుతుంది. ఇప్పటికి వరకు మూడు ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన ఆ జట్టు ఈ విధంగా వైపల్యం చెందడంపై అభిమానుల నుండి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటుంది.