IPL: 40 ఏళ్ళ వయసులోనూ ఐపీఎల్‌లో సత్తా చాటిన ఆటగాళ్ళు వీరే!

13 ఏళ్ళ ఐపీఎల్ సుదీర్ఝ ప్రస్థానంలో ఎందరో ఆటగాళ్ళు.. మరెన్నో మైలురైళ్ళు. ఆటకు వయసుతో పనిలేదు. కుర్రాళ్ళు మాత్రమే మెరుపులు మెరిపించారు.. మాలోనూ సత్తా తగ్గలేదని వారి కేరిర్ చివరి అంకంలోనూ సీనియర్లు బ్యాట్‌తో ప్రత్యర్థికి చుక్కులు చూపించారు.