ఐపీఎల్ కోసం యుఏఈ క్రికెట్ బోర్డుకు బీసీసీఐ ఎంత చెల్లించిందో తెలుసా!
ఐపీఎల్ కోసం యుఏఈ క్రికెట్ బోర్డుకు బీసీసీఐ ఎంత చెల్లించిందో తెలుసా!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 వ ఎడిషన్ కరోనా వైరస్ కారణంగా బీసీసీఐ.. యుఎఇలో టోర్ని నిర్వహించిన విషయం అందరికి తెలిసిందే. కోవిడ్ లాంటి విపత్క పరిస్థితులలో బిసిసిఐ.. ఐపీఎల్ ఈవెంట్ విజయవతంగా పూర్తి చేయగలిగింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 వ ఎడిషన్ కరోనా వైరస్ కారణంగా బీసీసీఐ.. యుఎఇలో టోర్ని నిర్వహించిన విషయం అందరికి తెలిసిందే. కోవిడ్ లాంటి విపత్క పరిస్థితులలో బిసిసిఐ.. ఐపీఎల్ ఈవెంట్ విజయవతంగా పూర్తి చేయగలిగింది.
2/ 10
ఐపీఎల్ 2020 ను విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుకు బిసిసిఐ భారీ మొత్తాన్ని చెల్లించింది.
3/ 10
యుఎఇలోని దుబాయ్, షార్జా ,అబుదాబి.. మొత్తం 3 స్టేడియాలలో ఐపిఎల్ నిర్వహించారు. ఈ ఈవెంట్ సెప్టెంబర్ 19 నుండి నవంబర్ 10 వరకు జరిగింది.
4/ 10
యుఎఇలోని దుబాయ్, షార్జా ,అబుదాబి.. మొత్తం 3 స్టేడియాలలో ఐపిఎల్ నిర్వహించారు. ఈ ఈవెంట్ సెప్టెంబర్ 19 నుండి నవంబర్ 10 జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్.. ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి ఐదో సారి టైటిల్ గెలిచింది.
5/ 10
భారతదేశంలో కోవిడ్ -19 విజృంభణ కారణంగా ఐపిఎల్‌ను బిసిసిఐ యుఏఈలో నిర్వహించడం ద్వారా బోర్డుకు రూ .4 వేల కోట్ల నష్టం వాటిల్లింది. కరోనా వైరస్ దృష్ట్యా టోర్ని వేదికగా మరో దేశానికి బీసీసీఐ ఎంచుకునే అనివార్యత ఏర్పాడింది.
6/ 10
ఐపిఎల్ 2020 యుఏఈలో నిర్వహించడం కోసం బీసీసీఐ రూ .100 కోట్లు వరకు వెచ్చినట్లు సమాచారం.
7/ 10
తాజా నివేదిక ప్రకారం, బిసిసిఐ.. ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుకు 14 మిలియన్లు (రూ .100 కోట్లు) చెల్లించనట్లు తెలుస్తోంది.
8/ 10
కరోనా దృష్ట్యా ఈ సారి యుఏఈ జరిగిన టోర్నీ విజయవతంగా ముగిసింది. ఎమ్రైట్స్ క్రికెట్ బోర్డు సహాకారంతో ఈవెంట్ నిర్వహించింది బీసీసీఐ. ప్రేక్షకులు లేకుండా ఖాళీ మైదానంలో టోర్నీ జరిగింది.
9/ 10
బీసీసీఐకి ప్రకటనల రూపంలో భారీగానే ఆదాయం సమకూరినట్లు తెలుస్తోంది. వివో స్థానంలో డ్రిమ్ ఎలేవన్ను టైటిల్ స్పాన్సర్‌గా నియమించకోవడం ద్వారా కొత్త మేర నష్టాన్ని పూడ్చుకోగలిగింది
10/ 10
ప్రస్తుతం బిసీసీఐ ఐపిఎల్ 2021 నిర్వహణకు సన్నద్ధమయ్యే దశలో ఉంది. తదుపరి ఎడిషన్ భారతదేశంలో జరుగుతుందని బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇప్పటికే ప్రకటించారు.