యుజ్వేంద్ర చాహల్ కాబోయే ధనశ్రీ వర్మ ఐపీఎల్ 2020లో సెంటర్ ఆఫ్ ఆట్రాక్షన్ మారారు. డకౌట్లో కూర్చొని ఆర్సీబీ ఆటగాళ్ళను పోత్సాహిస్తూ కనిపించారు. బెంగళూర్ కీలక ఆటగాళ్ళు దగ్గరకెళ్ళి మరి అభినందించారు. ఎబి డివిలియర్స్ లాంటి స్టార్ ఆటగాళ్ళతో ఫోటోలు దిగుతూ సరాదగా గడిపారు.