IPL 2020: ఛాంపియన్‌కు ప్రైజ్ మనీ ఎంతిస్తారంటే..? కరోనా వల్ల ఈసారి సగమే

IPL 2020: ఐపీఎల్ 2020 టైటిల్ విన్నర్స్, రన్నర్స్‌కు ప్రైజ్ మనీ ఈసారి సగం మాత్రమే ఇవ్వనున్నారు. కరోనా నేపథ్యంలో గతం కంటే తక్కువ మొత్తాన్నే అందజేస్తారు. మరి ఏ టీమ్‌కు ఎంత డబ్బు వస్తుందో ఇక్కడ చూడండి.