IPL 2020 UAE STADIUMS ALL SET TO HOST MEGA SPORTS EVENT SA
IPL 2020: ఐపీఎల్ కోసం ముస్తాబైన అబుదాబి స్టేడియం.. ప్యాన్స్ను ఆకర్షిస్తున్న ఫోటోలు
సెప్టెంబర్ 19 న జరిగే మెుదటి మ్యా,్ కోసం స్టేడియాన్ని ముస్తాబ్ చేశారు. రాత్రి సమయంలో జిగేల్ మంటూ, ఆకర్షించే రీతిలో విద్యుత్ కాంతి దృశ్యాలు అందరినీ కట్టిపడేస్తున్నాయి
|
1/ 4
యుఎఇలోని అబుదాబిలోని షేక్ జాయెద్ క్రికెట్ స్టేడియం మెుదటి మ్యాచ్ కోసం సర్వం సిద్దమైంది. గ్రౌండ్ ఫస్ట్ లుక్ ను బిసిసిఐ కార్యదర్శి జే షా సోషల్ మీడియాలో షేరు చేశారు.
2/ 4
ఈ సీజన్లో భాగంగా సెప్టెంబర్ 19 న అబుదాబిలో డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ ,చెన్నై సూపర్ కింగ్స్ మధ్య బ్లాక్ బస్టర్ మంచి కిక్ స్టార్ట్ గెమ్ మెుదలుకానుంది.
3/ 4
సెప్టెంబర్ 19 న జరిగే మెుదటి మ్యా,్ కోసం స్టేడియాన్ని ముస్తాబ్ చేశారు. రాత్రి సమయంలో జిగేల్ మంటూ, ఆకర్షించే రీతిలో విద్యుత్ కాంతి దృశ్యాలు అందరినీ కట్టిపడేస్తున్నాయి
4/ 4
అంతకుముందు, ఐపిఎల్ 2020 కి ముందు సన్నాహాలను సమీక్షించడానికి బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ షార్జా స్టేడియంను సందర్శించారు. (ట్విట్టర్)