IPL 2020: ఇటు ట్రోఫీ.. అటు రికార్డులు.. ఫైనల్ మ్యాచ్‌ వీరికి చాలా స్పెషల్

IPL 2020: ఐపీఎల్ 2020 టోర్నీలో ఆఖరి ఘట్టానికి అంతా సిద్ధమయింది. టైటిల్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ తలపడుతున్నాయి. గెలచిన జట్టు ఛాంపియన్‌గా అవతరిస్తుంది. ఐతే ఫైనల్ మ్యాచ్‌లో ట్రోఫీతో పాటు పలు రికార్డులూ ఆటగాళ్లను ఊరిస్తున్నాయి. ఆ ఆటగాళ్లెవరు, రికార్డులేంటో ఇక్కడ చూడండి.