IPL 2020: ఐపీఎల్‌ లెక్కలు అదుర్స్‌... గతేడాది కంటే ఈ సారే ఎక్కువ !

ఐపీఎల్‌-2020 అభిమానులకు ఊహించని మాజాను అందించింది. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా దేశం కానీ దేశంలో టోర్నీని నిర్వహించి విజయవంతం చేసింది. టోర్ని ఎంతటి విజయవంతంగా కొనసాగిందో చెప్పడానికి తాజా గణంకాలు రుజువు చేశాయి.