Sunrisers: సన్‌రైజర్స్ చేసిన ఘోర తప్పిదాలు ఇవే.. అందుకే ఓడిపోయింది..

IPL 2020: ఐపీఎల్ 2020 టోర్నీలో హైదరాబాద్ ప్రస్థానం ముగిసింది. కీలకమైన క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో చెతులెత్తేసింది. ఢిల్లీ విధించిన భారీ టార్గెట్‌ను ఛేదించలేక చతికిలపడింది. ఐతే ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ పలు తప్పిదాలు చేసింది. అందుకే ఓడిపోయింది. అవేంటో ఇక్కడ చూడండి.