IPL 2020: టీవీ నటితో ప్రేమలో పడిన పృథ్వీ షా.. ఇదిగో సాక్ష్యం

ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్‌మెన్ పృథ్వీ షా గురువారం 21 పుట్టిన రోజును జరుపుకున్నాడు. సోషల్ మీడియా వేదికగా మాజీ క్రికెటర్లు, అభిమానులకు ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. ఐతే ఓ స్పెషల్ పర్సన్ స్పెషల్ విషెస్ చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.