క్రికెట్లో మంచి పేరును తెచ్చిపెట్టే ఘనమైన రికార్డ్స్‌తో పాటుగా.. చెత్త రికార్డ్స్ కూడా ఉంటాయి. అలాగే ఐపీఎల్లో కూడా అత్యుతమ ప్రదర్శన మాత్రమే కాకుండా, చెత్త ప్రదర్శనతో వార్తల్లో నిలిచిన ఆటగాళ్లు ఉన్నారు. ఐపీఎల్ కేరీర్లో ఎక్కువసార్లు డకౌట్ అయిన ఆటగాళ్లు జాబితాను ఒకసారి చుద్దాం.