Home » photogallery » ipl » IPL 2020 ORANGE CAP LIST LATEST KL RAHUL LEADS WITH A TOTAL OF 3 RUNS SA 2

IPL 2020: ఆరెంజీ క్యాప్ హోల్డర్స్... టాప్‌లో ఇద్దరు పంజాబ్ ఆటగాళ్ళు!

యూఏఈ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2020 టోర్నీ సగం సీజన్‌ పూర్తయింది. అయితే ఇప్పటి వరకు అత్యధిక పరుగులు సాధించిన ఆరంజ్ క్యాప్ హోల్డర్స్ టాప్ 5 అటగాళ్ళ జాబితాను ఓసారి పరిశీలిస్తే...