Home » photogallery » ipl »

IPL 2020 MUMBAI INDIANS FIRST TEAM CREATES WORLD RECORD WITH MOST MATCHES SK

IPL 2020: ముంబై ఇండియన్స్ ప్రపంచ రికార్డు.. నెంబర్ 1 టీమ్..

IPL 2020: ఐపీఎల్ 2020 టోర్నీలో ముంబై ఇండియన్స్ జట్టు అద్భుతంగా రాణిస్తోంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్‌ బెర్త్ కూడా ఖాయం చేసుకుంది. శనివారం ఢిల్లీని ఓడించి మరో రెండు పాయింట్లు సాధించింది. ఐతే ఈ మ్యాచ్ ద్వారా అరుదైన ఫీట్‌ను అందుకుంది ముంబై ఇండియన్స్.