Home » photogallery » ipl »

IPL 2020 MUMBAI INDIANS ALWAYS WIN IPL WHENEVER THEY PLAY QUALIFIER 1 SK

IPL 2020: ముంబై సెంటిమెంట్.. ఐదోసారి ఐపీఎల్ విన్నర్‌గా నిలుస్తుందా..?

IPL 2020: ఐపీఎల్ 2020 టోర్నీలో ముంబై ఇండియన్స్ దూకుడు కొనసాగుతోంది. రోహిత్ శర్మ లేకున్నప్పటికీ అద్భుతంగా రాణిస్తోంది. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌పై గెలిచి మరో రెండు పాయింట్లు సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నెంబర్ 1 స్థానంలో కొనసాగుతోంది.