అతను చెప్పిందే నిజమైంది.. ఐపీఎల్ 2020లో ఎవరు గెలుస్తారో ముందే చెప్పిన మిథుల్

ఈ ఐపీఎల్‌లో అంచనాలన్ని తలకిందులయ్యాయి. గెలుస్తుందని అనుకున్న జట్లు ఓడాయి. ఓడుతుందని అనుకున్న జట్లు గెలిచాయి. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లాంటి లీగ్ దశలోనే ఇంటిదారి పడుతుందని ఎవరూ ఊహించలేదు.