IPL: 13 ఏళ్లకు ఫైనల్ చేరిన ఢిల్లీ.. ఫైనల్‌ చేరేందుకు ఏ టీమ్‌కు ఎన్నేళ్లు పట్టిందంటే..

IPL 2020: ఢిల్లీ టీమ్ కల ఇన్నేళ్లకు నెరవేరింది. 13 ఏళ్ల తర్వాత తొలిసారి ఫైనల్‌లో అడుగుపెట్టింది. మరి ఇతర జట్లు ఎప్పుడెప్పుడు ఫైనల్‌కు చేరాయో తెలుసా? ఫైనల్‌లో అడుగు పెట్టేందుకు ఏ జట్టుకు ఎన్నేళ్లు టైమ్ పట్టిందో తెలుసా.?