#LatestNewsతెలంగాణఆంధ్రప్రదేశ్సినిమాజాతీయంజాబ్స్ & ఎడ్యుకేషన్టెక్నాలజీలైఫ్ స్టైల్క్రీడలుఫోటోలువీడియోలుమిషన్ పానిఅంతర్జాతీయం #LatestNewsతెలంగాణఆంధ్రప్రదేశ్సినిమాజాతీయంజాబ్స్ & ఎడ్యుకేషన్టెక్నాలజీలైఫ్ స్టైల్క్రీడలుఫోటోలువీడియోలుమిషన్ పానిఅంతర్జాతీయం AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంExplainer Games AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంExplainer Games HOME » PHOTOGALLERY » IPL » IPL 2020 LIVE SCORE KXIP VS MI MATCH AT ABU DHABI POLLARD AND HARDIK PANDYA SCORED 62 RUNS IN LAST THREE OVERS BA IPL 2020 LIVE Score, KXIP vs MI: పొలార్డ్, పాండ్యా అరాచకం, 3 ఓవర్లలో ఎన్ని రన్స్ కొట్టారంటే IPL 2020లో భాగంగా కింగ్స్ లెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్ మధ్య అబుదాబి వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో చివరి ఓవర్లలో ముంబై బ్యాట్స్‌మెన్ బీభత్సం సృష్టించారు. కింగ్స్ లెవన్ పంజాబ్ బౌలర్లకు నిజంగా చుక్కలు చూపించారు. News18 Telugu | October 1, 2020, 10:52 PM IST 1/ 6 IPL 2020లో భాగంగా కింగ్స్ లెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్ మధ్య అబుదాబి వేదికగా జరుగుతున్న 13వ మ్యాచ్‌లో చివరి ఓవర్లలో ముంబై బ్యాట్స్‌మెన్ బీభత్సం సృష్టించారు. కింగ్స్ లెవన్ పంజాబ్ బౌలర్లకు నిజంగా చుక్కలు చూపించారు. (Image Credit: @IPL/Twitter) 2/ 6 18 నుంచి 20 ఓవర్ల మధ్య కేవలం మూడంటే మూడు ఓవర్లలో ముంబై బ్యాట్స్‌మెన్ 62 పరుగులు రాబట్టారు. పొలార్డ్, హార్దిక్ పాండ్యా ఇద్దరూ కలసి బౌలర్ల మీద దండయాత్ర చేశారు. (Image Credit: @IPL/Twitter) 3/ 6 18వ ఓవర్లో 18 పరుగులు వచ్చాయి. (6, 2, 4, 4, 1, 1) (Image Credit: @IPL/Twitter) 4/ 6 19వ ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లతో కలిపి 19 పరుగులు వచ్చాయి. (1, 4, 1, wd, 4, 4, 4) (Image Credit: @IPL/Twitter) 5/ 6 20వ ఓవర్లలో ఏకంగా 25 రన్స్ కొట్టారు. అందులో హ్యాట్రిక్ సిక్స్‌లు ఉన్నాయి. ( 0, 6, 1, 6, 6, 6) (Image Credit: @IPL/Twitter) 6/ 6 16.1 ఓవర్ల వద్ద 124/4 గా ఉన్న ముంబై స్కోర్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయిన 191 పరుగులు చేసింది. (Image Credit: @IPL/Twitter) తాజా వార్తలుWater supply in Hyderabad: నేడు హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాలకు నీటి కొరతParliament: నేటి నుంచే పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు.. చర్చా? రచ్చా?Womens Day 2021: నేడు సెలవు.. మహిళలకు సీఎం కేసీఆర్ కానుకWomens Day 2021: ప్రతీ మహిళ చేయించుకోవాల్సిన రెగ్యులర్‌గా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. Top Stories Horoscope Today: మార్చి 8 రాశి ఫలాలు... పట్టు వదలని ప్రయత్నాలతో ఫలితాల సిద్ధి World Covid 19: వెంటాడుతున్న కరోనా భయాలు... బ్రెజిల్లో సూపర్ ఫాస్ట్‌గా వైరస్ వ్యాప్తి Parliament: నేటి నుంచే పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు.. చర్చా? రచ్చా? Womens Day 2021: నేడు సెలవు.. మహిళలకు సీఎం కేసీఆర్ కానుక Water supply in Hyderabad: నేడు హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాలకు నీటి కొరత
AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంExplainer Games
AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంExplainer Games