IPL 2020: రాణాతో ఆండ్రే రస్సెల్ భార్య హుక్కా పార్టీ.. ఫొటోలు వైరల్

IPL 2020: కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు లీగ్ దశలోనే ఐపీఎల్ టోర్నీని ముగించిన విషయం తెలిసిందే. ఆఖరులో సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్‌కు వెళ్లడంతో నెట్ రన్ రేట్‌లో వెనక బడి కేకేఆర్ ఐపీఎల్ నుంచి నిష్క్రమించింది. ఐతే ఇప్పటికీ కొందరు కోల్‌కతా ప్లేయర్లు దుబాయ్‌లోనే ఉన్నారు. పార్టీల్లో మునిగి తేలుతున్నారు.