IPL 2020: ఆర్సీబీ రివ్యూ... ఆ మ్యాచ్‌లో మరో 20 రన్స్ చేసి ఉంటే కథ మరోలా ఉండేదేమో!

ఐపిఎల్‌ 2020లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులను మరోసారి నిరాశ పరిచింది. ఆరంభంలో రాణించిన చివరిలో విఫలమైంది. ఈ టోర్నీలో ఆర్సీబీ జర్నీని ఓ సారి చూస్తే...