IPL 2020: In Pics, మెరిసిన హోల్డర్‌.. మనీష్‌ పాండే శివతాండవం

హోల్డర్‌ బౌలింగ్ .. మనీష్‌ పాండే శివతాండవంతో రాజస్ధాన్‌ను సన్‌రైజర్స్ చిత్తు చేసింది. గురువారం జరిగిన ఈ ఐపీఎల్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 8 వికెట్ల తేడాతో రాజస్తాన్‌ రాయల్స్‌పై ఘన విజయం సాధించింది.