IPL 2020: స్టోక్స్‌ రెండు అజేయ సెంచరీలు.. రెండు విజయాలు

ముంబై,రాజస్ధాన్ జట్లు జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు అపూర్వ విజయాన్ని అందుకుంది. ముంబై నిర్దేశించిన 196 పరుగుల భారీ టార్గెట్‌ను రాజస్తాన్‌ సునాయాసంగా ఛేదించింది.