IPL 2020: ముంబై ఇండియన్స్‌ అప్రతిహత జైత్రయాత్ర... మ్యాచ్ చిత్ర మాలిక(ఫోటోస్)

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో ముంబై ఇండియన్స్‌ జైత్రయాత్ర కొనసాగుతుంది. రోహిత్‌ సేన ఐదోసారి చాంపియన్‌గా నిలిచి తన తిరుగులేదని నిరూపించుకుంది.