హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఐపీఎల్ 2020 »

IPL 2020: ఓడిన సన్‌రైజర్స్‌..ఫైనల్‌కు ఢిల్లీ.. ఆటగాళ్ళ ద‌ృశ్యమాలిక

IPL 2020: ఓడిన సన్‌రైజర్స్‌..ఫైనల్‌కు ఢిల్లీ.. ఆటగాళ్ళ ద‌ృశ్యమాలిక

ఐపీఎల్‌–13లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్రయాణం ముగిసింది. ఆదివారం జరిగిన క్వాలిఫయర్‌-2లో ఢిల్లీపై సన్‌రైజర్స్‌ పోరాడి ఓడింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ 17 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌ను ఓడించింది.

Top Stories