ఐపీఎల్ 2020 బ్యాట్స్‌మెన్ విధ్వసానికి వేదికవుతుంది. హిట్టింగ్ షాట్స్‌తో అభిమానులకు అసలైన ఐపీఎల్ మజాను అందిస్తున్నారు ఆటగాళ్ళు. సిక్స్‌లు,ఫోర్లతో
మైదానంలో సునామీ సృష్టిస్తూ.. బౌలర్లకు చుక్కులు చూపిస్తున్నారు. అయితే ఈ ఐపీఎల్ అత్యధిక ఫోర్లు బాదిన టాప్5 బాట్స్మెన్స్ గురించి తెలుసుకుందాం!