IPL 2020, ఇలా చేస్తే చెన్నై గెలిచేదేమో.. ధోనీ ఇలా చేస్తాడని ఎవరూ ఊహించలేదు

ఐపీఎల్ 2020 చెన్నైకి చెదు అనుభావాన్ని మిగిల్చింది. గెలిచే మ్యాచ్‌ల్లో చేజేతులా ఓటమిపాలై తీవ్రంగా నిరాశపరిచింది. చాంపీయన్లలా కాకుండా సాదా సీదా టీంలా ఆడింది