అనుకున్న దానికంటే ఎక్కువే.. ఐపీఎల్ విన్నర్,రన్నరప్‌ల‌‌ ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా!

ఐపీఎల్‌ విజేత (రూ. 10 కోట్లు), రన్నరప్‌ (రూ. 6 కోట్ల 25 లక్షలు) జట్లకు ఇచ్చే ప్రైజ్‌మనీలో కోత ఉంటుందని భావించిన ఫ్రైజ్ మనీ ఇచ్చేటప్పుడు మాత్రం అలాంటి మార్పు కనిపించలేదు.