Home » photogallery » ipl »

IPL 2020 HERE IS THE LIST OF BOWLER WHO BOWLS 150 KM PER HOUR IN IPL SK

IPL 2020: గంటకు 150 కి.మీ. వేగంతో బౌలింగ్.. టాప్-10లో ఆ ఇద్దరే 9 సార్లు

IPL 2020: గంటకు 150 కి.మీ. వేగంతో బంతులు విసిరే బౌలర్లు చాలా తక్కువ మందే ఉంటారు. ఈ ఐపీఎల్లో కొందరు బౌలర్లు బుల్లెట్‌లాంటి బంతులు విసురుతున్నారు. గంటకు 150 కి.మి.కు పైగా వేగంతో సంధిస్తున్నారు. టాప్ 10 జాబితాల్లో ఇద్దరు బౌలర్లే 9 సార్లు ఉండడ విశేషం.