IPL 2020: ఈ సీజన్‌లో 100 మీటర్లకు పైగా భారీ సిక్స్‌లు కొట్టిన హిట్టర్స్ వీళ్లే..

IPL 2020: ఐపీఎల్ అంటేనే సిక్సర్ మోత మోగుతుంది. కొందరు బ్యాట్స్‌మెన్ కొడితే బాల్స్ స్టేడియం అవతల పడుతున్నాయి. మరి ఈ సీజన్‌లో 100 మీటర్లకు పైగా సిక్స్‌లు కొట్టిన బ్యాట్స్‌మెన్ ఎవరో తెలుసా? ఇందులో గేల్, పొలార్డ్ మాత్రం లేరు. మరి ఎవరెవరు ఉన్నారో ఈ జాబితాలో చూడండి.