IPL 2020: ఈ సీజన్‌లో సిక్స్‌ల మోత మోగించిన బ్యాటింగ్ వీరులు వీళ్లే...

IPL 2020: ఐపీఎల్ అంటేనే సిక్స్‌ల వర్షం... ఫోర్ల వరద..! ఈ సీజన్‌లో పలువురు బ్యాట్స్‌మెన్ సిక్స్‌ల మోత మోగించారు. బౌలర్లు ఉతికారేసి బంతిని బౌండరీ దాటించేశారు. మరి యూఏఈ వేదికగా జరుగుతున్న ఐపీఎల్‌లో ఇప్పటి వరకు అత్యధిక సిక్స్‌లు కొట్టిన ఆటగాళ్లు ఎవరో తెలుసా..?