IPL 2020: బుమ్రా, రబడ హోరాహోరీ.. ఫైనల్ పోరులో పర్పుల్ క్యాప్ గెలిచేదెవరు?

IPL 2020: ఐపీఎల్ 2020 టోర్నీ ఆఖరి అంకానికి చేరుకుంది. రేపటితో ఈ మెగా టోర్నమెంట్ ముగస్తుంది. ఫైనల్‌లో దుబాయ్ వేదికగా ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. గెలిచిన జట్టు టైటిల్ విజేతగా నిలుస్తుంది. ఐతే ఆ ఫైనల్ మ్యాచ్ బుమ్రా, రబడకు కూడా కీలకమైనది. పర్పుల్ క్యాప్ రేస్‌లో వీరిద్దరు హోరా హోరీగా తలపడుతున్నారు.