ఎక్కువమంది చదివినవి
మరింత చదవండి IPL 2020: ఐపీఎల్‌లో ఐదేళ్ల తర్వాత అర్ధ సెంచరీ కొట్టిన పంజాబ్ బ్యాట్స్‌మెన్
2015 నుంచి ఐపీఎల్ ఆడుతున్న దీపక్ హుడా.. ఇప్పటి వరకు 68 మ్యాచ్‌లు ఆడాడు. ఇన్ని మ్యాచ్‌లు ఆడిన అతడు.. ఇవాళ్టి హాప్ సెంచరీతో కలిపి కేవలం రెండు అర్ధ సెంచరీలు మాత్రమే చేశాడు. మొదటిది 2015లో సాధించాడు.