Purple Cap 2020: పర్పుల్ క్యాప్ జాబితిలో ఉన్న టాప్ 5 బౌలర్లు వీళ్లే

ipl 2020లో బ్యాట్స్‌మెన్ హవానే కాదు.. భౌలర్ల హావా కూడా కొనసాగుతుంది. బాల్‌తో బాట్స్‌మెన్ తికమకపెడుతూ క్రమంగా వికెట్లు తీస్తూ పర్‌పూల్ క్యాప్ లిస్ట్‌లో ఉన్న టాప్5 బౌలర్లు వీళ్ళే!