IPL 2020 DAWID MALAN ON CHENNAI SUPER KINGS RADAR TO REPLACE SURESH RAINA NEWS GOES VIRAL SA
IPL 2020: ప్రపంచ నెం.1 బ్యాట్స్‌మెన్‌పై కన్నేసిన చెన్నై.. రైనా స్థానంలో అతనేనా? ఇంతకి ఎవరు అతను?
మహేంద్ర సింగ్ ధోని సారధ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2020లో అత్యంత గడ్డు పరిస్ధితులకు ఎదుర్కొంటుంది. యుఎఇకి వెళ్ళినప్పటి నుంచి కష్టాలు వెంటాడుతునే ఉన్నాయి.
|
1/ 11
మహేంద్ర సింగ్ ధోని సారధ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2020లో అత్యంత గడ్డు పరిస్ధితులకు ఎదుర్కొంటుంది. యుఎఇకి వెళ్ళినప్పటి నుంచి కష్టాలు వెంటాడుతునే ఉన్నాయి. ఇద్దరు ఆటగాళ్ళు, మరికొంత మంది జట్టు సభ్యులు కరోనా పాజిటివ్ బారిన పడ్డారు.
2/ 11
సీఎస్కే టీం నుంచి రైనా ఎప్పుడైతే అర్ధాంతరంగా తప్పుకున్నారో. అప్పటి నుంచి చెన్నైకి కష్టాలు మరింతగా పెరిగాయి.
3/ 11
అయిన తర్వాత వెటరన్ స్పీన్నర్ హర్బజన్ సింగ్ కూడా ఐపీఎల్ నుంచి వైదొలిగారు. కీలక ఆటగాళ్ళ గైహాజరు,కరోనా కష్టాలు టీంను నైరాశ్యంలోకి నెట్టాయి.
4/ 11
ఇద్దరు స్టార్ ప్లేయర్స్ లేకుండానే చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి ఐపీఎల్ బరిలోకి దిగుతుంది.
5/ 11
ಆದರೆ, ಈ ಇಬ್ಬರು ಆಟಗಾರರು ತಂಡದಿಂದ ನಿರ್ಗಮನವಾಗಿ ಒಂದುವಾರ ಕಳೆದರೂ ಇನ್ನೂ ಸಿಎಸ್ಕೆ ಫ್ರಾಂಚೈಸಿ ಬದಲಿ ಆಟಗಾರರನ ಹೆಸರು ಸೂಚಿಸಿಲ್ಲ.
6/ 11
సురేశ్ రైనా స్థానాన్ని భర్తీ చేసేందుకు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ ప్రయత్నాల్ని వేగవంతం చేసింది.
7/ 11
అతని స్థానాన్ని ఇంగ్లాండ్ ఓపెనర్ డేవిడ్ మలాన్‌తో భర్తీ చేయాలని చెన్నై ప్రాంఛైజీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
8/ 11
తాజాగా పాకిస్థాన్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన టీ20 సిరీస్‌లో డేవిడ్ మలాన్ పరుగుల వరద పారించారు. ప్రస్తుతం అతను ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లోనూ నెం.1 స్ధానంలో ఉన్నారు.
9/ 11
పాక్‌తో మూడు మ్యాచ్‌ల్లో మొత్తం 129 పరుగులు చేశారు. మొదటి మ్యాచ్‌లో 66 పరుగులతో జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు.
10/ 11
సురేశ్ రైనా లానే నెం.3లో ఆడగలడాని చెన్నై యాజమాన్యం భావిస్తోంది. అలాగే ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్ కావడంతో డేవిడ్ మలాన్ పేరు దాదాపు ఖారారైనట్టు సమాచారం.
11/ 11
సెప్టెంబర్ 19న ముంబాయితో జరిగే మెుదటి మ్యాచ్‌లో డేవిడ్ మలాన్ బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై సీఎస్కే యాజమాన్యం నుంచి ఎలాంటి సమాచారం అందలేదు.