Home » photogallery » ipl »

IPL 2020 CHRIS GAYLE HOLDS 8 BIG RECORD OF SIXES IN T20 SK

IPL 2020: 'సిక్స్‌‌'ల్లో క్రిస్ గేల్ పేరిట 8 రికార్డులు.. ఇంకెఎవ్వరికీ సాధ్యం కాదేమో..

Chris Gayle: జమైకన్ కింగ్ క్రిస్ గేల్ క్రీజులోకి దిగాడంటే.. బౌలర్‌ ఆకాశం వైపు చూడాల్సిందే. ప్రతి బంతినీ గాల్లోకి పంపుతూ.. సిక్స్‌ల వర్షం కురిపిస్తాడు యూనివర్సల్ బాస్. మైదానంలో పరుగుల వరద పారిస్తాడు. ప్రతి మ్యాచ్‌లోనూ సిక్స్‌ల మోత మోగిస్తూ.. సిక్స్‌ల వీరుడిగా పేరు తెచ్చుకున్నాడు. సిక్స్‌ల విషయంలో క్రిస్ గేల్ పేరిట 8 రికార్డులు ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూడండి.