IPL 2020: నేను 8 ఫ్రాంచైజీలకు ఆడాను.. వాటిలో ఆర్సీబీయే ది బెస్ట్ : ఆసీస్ ప్లేయర్

ఐపిఎల్ టోర్నిలో ఆర్సీబీ జట్టు ప్రతిసారి టైటిల్ ఫెవరెట్‌గా బరిలోకి దిగుతుంది. అలాగే ఐపీఎల్ 2020లో కూడా టైటిల్ గెలవాలనే పట్టుదలతో టోర్నీలోకి అడుగుపెట్టిన బెంగళూర్ ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్ చేతిలో ఓటమి చెందింది.

  • |