IPL 2020: సంజు శాంసన్‌కు టీమిండియా మహిళా క్రికెటర్ ఫిదా!

ఇప్పటివరకు క్రికెటర్స్ ప్రేమాయణాలను ఎన్నో చూశాం. ప్రస్తుతం ఐపీఎల్‌లో రఫ్పాండిస్తున్న సంజూ టీమిండియా మహిళా క్రికెటర్ స్మృతి మంధాన మధ్య ఏదో ఉందనే అనుమానాలు తలెత్తాయి.