IPL 2020: బ్లూ జెర్సీలో క్యూట్ డాగ్స్.. ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌కు చీర్స్..
IPL 2020: బ్లూ జెర్సీలో క్యూట్ డాగ్స్.. ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌కు చీర్స్..
Delhi Capitals: సోషల్ మీడియాలో డీసీ డాగోస్ వైరల్‌గా మారాయి. అందమైన కుక్కలు నీలి రంగు డీసీ జెర్సీలను ధరించాయి. మ్యాచ్ వేళ ఢిల్లీ క్యాపిటల్స్‌కు చీర్స్ చెబుతున్నాయి.
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సోషల్ మీడియా వేదికగా DCDoggos కార్యక్రమం నిర్వహిస్తోంది. ఢిల్లీ జట్టును ప్రోత్సహించే అభిమానులు.. తమ కుక్కలకు డీసీ జెర్సీలు వేసి ఫొటోలు తీయాలి.
2/ 12
ఆ ఫొటోలను #DCDoggosతో ఢిల్లీ క్యాపిటల్స్ ట్విటర్ ఖాతాకు ట్యాగ్ చేయాలి. వాటిలో అందంగా ఉన్న కుక్కలను ట్విటర్లో షేర్ చేస్తోంది డీసీ టీమ్. వాటిలో కొన్ని ఫొటోలను ఇక్కడ చూడండి.