Home » photogallery » ipl »

CHRIS GAYLE IS THE ONLY CRICKETER WHO HIS 1000 SIXES IN T20 FORMAT SK

Chris Gayle: 1000 సిక్స్‌లు.. టీ20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన క్రిస్ గేల్..

యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ క్రీజులోకి వచ్చాడంటే.. బౌలర్‌కు చెమటలు పట్టాల్సిందే. క్రీజ్ బ్యాటు ఝుళిపిస్తే.. గ్రౌండ్‌లో సిక్స్‌ల వర్షం కురుస్తుంది. పరుగుల వరద పారుతుంది. చాలా ఈజీగా సిక్స్‌లు కొట్టే క్రిస్ గేల్.. టీ20 క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు.