IPL 2023 | Ms Dhoni: ఐపీఎల్ 2023 తొలి మ్యాచ్ కోసం క్రికెట్ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. రేపు కొత్త సీజన్ ప్రారంభం కానుండగా..తొలి మ్యాచ్ లోనే డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతుంది. ఈ క్రమంలో ఆరంభ మ్యాచ్ కు ముందే సీఎస్కె టీంకు బిగ్ షాక్ తగిలినట్లు వార్తలొస్తున్నాయి.