IPL 2020: ఐపీఎల్-13 సీజన్ మొనగాళ్లు వీళ్లే...

IPL 2020: ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ముగిసింది. మాజీ ఛాంపియన్.. టైటిల్ ఫేవరేట్ ముంబయి ఇండియన్సే ఈ సారి కప్ ఎగురవేసుకుపోయింది. పలు రికార్డులు, కొన్ని ఊహకందని క్యాచ్ లు, బ్యాటింగ్ సెన్సేషన్లు, బౌలింగ్ లో మెరుపులు నమోదైన ఈ ఐపీఎల్ లో మొనగాళ్లెవరో చూద్దామా..

  • News18
  • |