క్రికెట్‌కి సరికొత్త రూపాన్ని ఇచ్చిన ఐపిఎల్, వివిధ దేశాలలోని ఆటగాళ్ళను ఒక్కే వేదిక మీదకు తీసుకోచ్చింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ అరంభంలో పాకిస్థాన్‌తో సహా చాలా మంది ప్రపంచ క్రికెటర్లు ఈవెంట్లో పాల్గొన్నారు. ముఖ్యంగా, పాకిస్తాన్ జట్టుకు చెందిన 11 మంది స్టార్ ప్లేయర్స్ ఐపీఎల్ మొదటి ఎడిషన్‌లో కనిపించారు.