హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » అంతర్జాతీయం »

యూట్యూబ్‌ సూపర్ స్టార్‌ లిల్లీ సింగ్ హాట్ ఫోటోస్

యూట్యూబ్‌ సూపర్ స్టార్‌ లిల్లీ సింగ్ హాట్ ఫోటోస్

లిల్లీ సింగ్‌కు సోషల్ మీడియాలో సూపర్ ఫాలోయింగ్ ఉంది. ఈమె భారత సంతతికి చెందిన కెనడియన్ యూట్యూబర్. లిల్లీ సింగ్‌ యూట్యూబ్‌ చానల్ సూపర్ ఉమెన్‌కు కోటి 47 లక్షల మందీ సబ్ స్రైబర్స్ ఉన్నారు. యూట్యూజ్‌ షోస్‌‌తో అమెరికాలో పాపులర్ అయిన 31ఏళ్ల లిల్లీసింగ్.. టొరొంటో లోని యార్క్ యూనివర్శిటీలో డిగ్రీ చదివింది. ఆమె 2010 నుంచి యూట్యూబ్ ఛానల్‌ను నడుపుతోంది. అంతేకాదు పలు హాలీవుడ్ సినిమాల్లో కూడా నటించింది. లిల్లీ 2017లో ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించుకుంది. యూట్యూబ్ ద్వారా అత్యంత ఎక్కువ సంపాదించే వ్యక్తుల్లో లిల్లీ పదవ స్థానంలో నిలిచింది. అంతేకాదు ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి యునిసెఫ్‌ రాయబారిగా నియమితులైంది లిల్లీ.

Top Stories