ఫ్రెడ్డీ రాయ్ బేట్స్ ఈ రఫ్ టవర్లను సీల్యాండ్ దేశం పేరిట స్వతంత్రంగా ప్రకటించాడు. 1975లోనే సీల్యాండ్ దేశానికి రాజ్యాంగం, జాతీయ జెండా, జాతీయ గీతం, కరెన్సీ, పాస్పోర్ట్ సైతం ప్రవేశపెట్టాడు. అయితే ప్రస్తుతం ఫ్రెడ్డీ రాయ్ బేట్స్ కుమారుడు మైఖేల్ బేట్స్ ఇక్కడ నివాసం ఉంటున్నాడు. అయితే ఈ జంట టవర్లకు ప్రత్యేక దేశ హోదా రాకపోయినా మైక్రో దేశ హోదా లభించడం విశేషం.